మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Mattapalli Narasimha Stotram – శ్రీ మట్టపల్లి నృసింహాష్టకం (పుత్రప్రాప్తికరం)
ప్రహ్లాదవరదం శ్రేష్ఠం రాజ్యలక్ష్మ్యా సమన్వితమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 1 ||
భరద్వాజ హృదయాంతే వాసినం వాసవానుజమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 2 ||
సుశ్రోణ్యా పూజితం నిత్యం సర్వకామదుఘం హరిమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 3 ||
మహాయజ్ఞస్వరూపం తం గుహాయాం నిత్యవాసినమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 4 ||
కృష్ణాతీరవిహారం తం కృష్ణాం రక్షితవాన్ స్వయమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 5 ||
యమమోహితక్షేత్రేఽస్మిన్ నిత్యవాసప్రియం పరమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 6 ||
చక్రిణా పూజితం సమ్యక్ చక్రిణం సర్వతోముఖమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 7 ||
యోగానందం నిత్యానందం నిగమాగమసేవితమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || 8 ||
శ్రీనృసింహం హృది ధ్యాత్వా ముక్కూర్ నృహరిణా కృతమ్ |
యే పఠంత్యష్టకం నిత్యం ఇష్టప్రాప్తిర్భవిష్యతి || 9 ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం పుత్రప్రాప్తికరం నామ శ్రీ మట్టపల్లి నృసింహాష్టకమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.